Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నౌకా దళ దినోత్సవం నాడు భారతీయ నౌకా దళాని కి వందనమాచరించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నౌకా దళ దినాన్ని పురస్కరించుకొని భారతీయ నౌకా దళ సిబ్బంది కి వందనం ఆచరించారు.

 ‘‘నౌకా దళ దినం నాడు మనం సాహసులైన మన నౌకా దళ సిబ్బంది కి వందనమాచరిద్దాదము.  వారి యొక్క విలువైన సేవ మరియు త్యాగం మన దేశాన్ని శక్తివంతమైంది గాను మరియు భద్రమైంది గాను మార్చివేశాయి’’ అని ఒక  సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

**