Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాగాలాండ్ విధాన స‌భ స్పీక‌ర్ విఖో-ఒ యోశు క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


నాగాలాండ్ విధాన స‌భ స్పీక‌ర్ విఖో-ఒ యోశు క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘నాగాలాండ్ విధాన స‌భ స్పీక‌ర్ విఖో-ఒ యోశు మ‌ర‌ణం తో ఖిన్నుడిన‌య్యాను. ఆయ‌న నాగాలాండ్ ప్ర‌గ‌తి కోసం త‌న జీవితాన్ని అంకితం చేసినటువంటి మరియు శ్రద్ధాళువైనటువంటి నేత‌. ఈ దుఃఖ ఘడియ‌ల లో ఆయ‌న కుటుంబాని కి మ‌రియు ఆయన మ‌ద్ద‌తుదారుల‌ కు క‌లిగిన శోకం లో నేను కూడా పాలు పంచుకొంటున్నాను’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.