Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బంగ్లాదేశ్ ప్ర‌ధాన‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ


కోవిడ్ -19 అత్య‌వ‌స‌ర నిధికి త‌మ వంతు స‌హాయాన్ని ప్ర‌క‌టించినందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌మ‌తి షేక్ హ‌సీనాకు త‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు

బంగ్లాదేశ్ ప్ర‌ధాన‌మంత్రి శ్రీమ‌తి షేక్ హ‌సీనా కోవిడ్ -19 అత్య‌వ‌స‌ర నిధికి 1.5 మిలియ‌న్ డాల‌ర్ల స‌హాయాన్ని ప్ర‌క‌టించినందుకు కృత‌జ్ఞ‌త‌లు. మ‌న సంఘీభావం, క‌లిసి ప‌నిచేయ‌డం ద్వారా కోవిడ్ -19 విసిరిన స‌వాలునుంచి మ‌నం బ‌య‌ట‌ప‌డ‌గ‌ల_మ‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.