Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఓణమ్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


 

మంగళప్రదమైన ఓణమ్ పండుగ ను పురస్కరించుకొని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఓణమ్ సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.  ఇది సద్భావన ను ఉత్సవం గా జరుపుకొనే ఒక సాటి లేనటువంటి పండుగ.  ఇది కఠోర శ్రమ చేసే మన రైతుల కు కృత‌జ్ఞ‌త‌ ను వ్యక్తపరచే సందర్బం కూడా.  ప్రతి ఒక్కరి కి అతి ఉత్తమమైన ఆరోగ్యం మరియు సంతోషం లభించుగాక’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.