పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు జార్ఖండ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను, అని ప్రధానమంత్రి తమ సందేశంలో తెలిపారు.
***
झारखंड के स्थापना दिवस पर राज्य के सभी निवासियों को मेरी हार्दिक शुभकामनाएं। इस अवसर पर मैं यहां के सभी लोगों के सुख, समृद्धि और उत्तम स्वास्थ्य की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) November 15, 2020