Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పవిత్ర రథయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి


పవిత్ర రథయాత్ర సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారుఈ రథయాత్ర శాశ్వతమైన భారతీయ ఆధ్యాత్మికసాంస్కృతిక వారసత్వానికి అద్భుతమైన వ్యక్తీకరణ అనీవినయంసామూహిక భాగస్వామ్యంనిస్వార్థ సేవకు ప్రతీక అనీ శ్రీ మోదీ అభివర్ణించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు

పవిత్ర రథయాత్ర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలుఇది భారతదేశపు శాశ్వతమైన ఆధ్యాత్మికసాంస్కృతిక వారసత్వానికి గొప్ప నిదర్శనంరథయాత్రతో ముడిపడి ఉన్న సంప్రదాయాలు… దేశవ్యాప్తంగాప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తినిస్తున్నాయిఅవి వినయంసామూహిక భాగస్వామ్యంనిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తాయి.

మహాప్రభు జగన్నాథుడు అందరికీ మంచి ఆరోగ్యాన్నీఆనందాన్నీఐశ్వర్యాన్నీ ప్రసాదించుగాకఆయన మన ప్రయత్నాలన్నింటికీ బలాన్నిచ్చిమన సమాజంలో ఐకమత్య స్ఫూర్తిని పెంపొందించుగాక.

జై జగన్నాథ్!