పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బాబూ జగ్ జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు స్మృత్యంజలి ఘటించారు.
“మహనీయుడు బాబూ జగ్ జీవన్ రామ్ పుణ్య తిథి సందర్భంగా ఆయనకు నేను ప్రణమిల్లుతున్నాను. శ్రీ జగ్ జీవన్ రామ్ అణగారిన వర్గాల వారు మరియు వెనుకబడిపోయిన వారి సంక్షేమం కోసం అలుపెరుగక కృషి చేశారు” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
I bow to the great Babu Jagjivan Ram ji on his Punya Tithi. He constantly worked for the welfare of the underprivileged & marginalised.
— Narendra Modi (@narendramodi) July 6, 2016