Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విప్లవాత్మక సంక్షేమ రాజ్యం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో పేదరికాన్ని నిర్మూలించవచ్చని వివరిస్తూ రచయిత శ్రీ బెర్జిస్ దేశాయ్ రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


ప్రముఖ రచయిత శ్రీ బెర్జిస్ దేశాయ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

శాస్త్రీయ పద్ధతిలో పేదరికాన్ని నిర్మూలించేందుకు సమర్థవంతమైన సంక్షేమ రాజ్యాన్ని పీఎం మోదీ విప్లవాత్మకంగా మార్చారని ఈ కథనం వివరిస్తుంది. రాబోయే దశాబ్దాల్లో శ్రీ నరేంద్ర మోదీ ఆదర్శంగా నిలిచిపోతారనిభవిష్యత్తులో వచ్చే ప్రధానమంత్రులు ఆయన్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

ఈ కథనంలో శాస్త్రీయ పద్ధతిలో పేదరికాన్ని నిర్మూలించేందుకు సమర్థవంతమైన సంక్షేమ రాజ్యాన్ని పీఎం మోదీ విప్లవాత్మకంగా మార్చారని రచయిత శ్రీ బెర్జిస్ దేశాయ్ పేర్కొన్నారురాబోయే దశాబ్దాల్లో శ్రీ నరేంద్ర మోదీ ఆదర్శంగా నిలుస్తారనిభవిష్యత్తులో వచ్చే ప్రధానమంత్రులు ఆయన్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తారన్నారు“.

***