పిఎంఇండియా
ఇతరుల సంక్షేమాన్ని కోరి త్యాగం చేసే వారు అమరత్వాన్ని పొందుతారని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి యేషాం యశఃకాయే జరామరణజం భయమ్’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రధాని ప్రస్తావించారు.
భారత్ ఏకత, సమగ్రత, ఆత్మగౌరవం కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం ప్రతి తరానికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుందని కూడా శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
భారత వర్షం ఏకత, అఖండత, స్వాభిమాన పరిరక్షణ కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం ప్రతి తరానికీ స్ఫూర్తిదాయకం.
‘‘జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి యేషాం యశఃకాయో జరామరణజం భయమ్’’ అని పేర్కొన్నారు.
भारतवर्ष की एकता, अखंडता और स्वाभिमान के लिए डॉ. श्यामा प्रसाद मुखर्जी का बलिदान हर पीढ़ी को प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) July 6, 2026
जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः।
नास्ति येषां यशःकाये जरामरणजं भयम्॥ pic.twitter.com/qRIG8vPYZr