పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సామాజిక కార్యకర్త, రచయిత్రి శ్రీమతి మహాశ్వేతా దేవి మృతి పట్ల సంతాపం తెలిపారు
“మహాశ్వేతా దేవి కలం శక్తిని ఎంతో అద్భుతంగా కళ్లకు కట్టారు. కరుణకు, సమతకు, న్యాయానికి ఆమె స్వరమై నిలచారు. ఆమె మన మధ్య లేకుండా దూరమై, మననందరినీ తీవ్ర విచారంలో వదలిపెట్టి వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలుగు గాక” అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Mahashweta Devi wonderfully illustrated the might of the pen. A voice of compassion, equality & justice, she leaves us deeply saddened. RIP.
— Narendra Modi (@narendramodi) July 28, 2016