పిఎంఇండియా
వీర్ సావర్ కర్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సు లు అర్పించారు.
‘‘స్వాతంత్ర్య పోరాటం లో పాలుపంచుకొన్న మహా సేనాని, గొప్ప దేశభక్తుడు వీర్ సావర్ కర్ కు ఆయన జయంతి నాడు కోటి-కోటి నమస్కారాలు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
आजादी की लड़ाई के महान सेनानी और प्रखर राष्ट्रभक्त वीर सावरकर को उनकी जयंती पर कोटि-कोटि नमन।
— Narendra Modi (@narendramodi) May 28, 2021
***
DS/SH
आजादी की लड़ाई के महान सेनानी और प्रखर राष्ट्रभक्त वीर सावरकर को उनकी जयंती पर कोटि-कोटि नमन।
— Narendra Modi (@narendramodi) May 28, 2021