పిఎంఇండియా
685KB ] )
| శ్రీ నరేంద్ర మోదీ | ప్రధాన మంత్రి
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ; డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(అణుశక్తి); అంతరిక్ష శాఖ; అన్ని ముఖ్యమైన విధానపరమైన అంశాలు; మరే ఇతర మంత్రికి కేటాయించబడని మంత్రిత్వ శాఖల బాధ్యత. |
|
| కేంద్ర మంత్రులు | ||
| 1 | శ్రీ రాజ్‌నాథ్ సింగ్ | రక్షణ శాఖ మంత్రి |
| 2 | శ్రీ అమిత్ షా | హోం శాఖ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి |
| 3 | శ్రీ. నితిన్ జైరామ్ గడ్కరీ | రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి |
| 4 | శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. మరియు
రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి. |
| 5 | శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ | వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి మరియు
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. |
| 6 | శ్రీమతి నిర్మలా సీతారామన్ | ఆర్థిక శాఖ మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి |
| 7 | డా. సుబ్రహ్మణ్యం జైశంకర్ | విదేశాంగ శాఖ మంత్రి |
| 8 | శ్రీ మనోహర్‌లాల్ ఖట్టర్ | గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి; మరియు
విద్యుత్ శాఖ మంత్రి. |
| 9 | శ్రీ హెచ్‌డి కుమారస్వామి | భారీ పరిశ్రమల శాఖ మంత్రి; మరియు
ఉక్కు శాఖ మంత్రి.. |
| 10 | శ్రీ. పీయూష్ గోయల్ | వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి. |
| 11 | శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ | విద్యా శాఖ మంత్రి |
| 12 | శ్రీ జితన్ రామ్ మాంఝీ | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి. |
| 13 | శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ | పంచాయితీరాజ్ శాఖ మంత్రి. మరియు
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి. |
| 14 | శ్రీ సర్బానంద సోనోవాల్ | ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి. |
| 15 | డా. వీరేంద్ర కుమార్ | సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి |
| 16 | శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు | పౌర విమానయాన శాఖ మంత్రి. |
| 17 | శ్రీ ప్రహ్లాద్ జోషి | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి; మరియు
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి. |
| 18 | శ్రీ జుయల్ ఓరం | గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి. |
| 19 | శ్రీ గిరిరాజ్ సింగ్ | జౌళి శాఖ మంత్రి. |
| 20 | శ్రీ అశ్విని వైష్ణవ్ | రైల్వే శాఖ మంత్రి.
సమాచార, ప్రసార శాఖ మంత్రి; మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి. |
| 21 | శ్రీ. జ్యోతిరాదిత్య ఎం. సింధియా | కమ్యూనికేషన్ల మంత్రి; మరియు
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి. |
| 22 | శ్రీ భూపేంద్ర యాదవ్ | పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి. |
| 23 | శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ | సాంస్కృతిక శాఖ మంత్రి మరియు పర్యాటక శాఖ మంత్రి |
| 24 | శ్రీమతి అన్నపూర్ణా దేవి | మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి |
| 25 | శ్రీ. కిరణ్ రిజిజు | పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి; మరియు
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి. |
| 26 | శ్రీ. హర్దీప్ సింగ్ పూరి | పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి |
| 27 | డాక్టర్ మన్సుఖ్ మాండవీయ | కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి; మరియు
యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి. |
| 28 | శ్రీ జి. కిషన్ రెడ్డి | బొగ్గు, గనుల శాఖ మంత్రి |
| 29 | శ్రీ చిరాగ్ పాశ్వాన్ | ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి. |
| 30 | శ్రీ సిఆర్ పాటిల్ | జలశక్తి మంత్రి |
సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత) |
||
| 1 | రావు ఇంద్రజిత్ సింగ్ | గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా);
ప్రణాళికా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి |
| 2 | డా. జితేంద్ర సింగ్ | సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా);
ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) ; ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి; అణుశక్తి శాఖ సహాయ మంత్రి; మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి. |
| 3 | శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ | చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి |
| 4 | Shri Prataprao Jadhav | ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి. |
| 5 | శ్రీ జయంత్ చౌదరి | నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు విద్యా మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. |
సహాయ మంత్రులు |
||
| 1 | శ్రీ జితిన్ ప్రసాద | వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 2 | శ్రీ. శ్రీపాద్ యేసో నాయక్ | విద్యుత్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి. |
| 3 | శ్రీ. పంకజ్ చౌదరి | ఆర్థిక శాఖ సహాయ మంత్రి |
| 4 | శ్రీ. కృష్ణ పాల్ | సహకార మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. |
| 5 | శ్రీ. రాందాస్ అథావలె | సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. |
| 6 | శ్రీ. రామ్ నాథ్ ఠాకూర్ | వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి. |
| 7 | శ్రీ. నిత్యానంద రాయ్ | హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి. |
| 8 | శ్రీమతి అనుప్రియా పటేల్ | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి; మరియు
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 9 | శ్రీ. వి. సోమన్న | జల్ శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
రైల్వే శాఖ సహాయ మంత్రి. |
| 10 | డా. చంద్రశేఖర్ పెమ్మసాని | గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి; మరియు
కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. |
| 11 | ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్ | మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి. |
| 12 | సుశ్రీ శోభా కరంద్లాజే | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 13 | శ్రీ. కీర్తివర్ధన్ సింగ్ | పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
విదేశాంగ శాఖ సహాయ మంత్రి. |
| 14 | శ్రీ. బి. ఎల్. వర్మ | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 15 | శ్రీ. శంతను ఠాకూర్ | ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 16 | శ్రీ. సురేష్ గోపి | పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
పర్యాటక శాఖ సహాయ మంత్రి. |
| 17 | డా. ఎల్. మురుగన్ | సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. |
| 18 | శ్రీ. అజయ్ తమ్తా | రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 19 | శ్రీ. బండి సంజయ్ కుమార్ | హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
| 20 | శ్రీ. కమలేష్ పాశ్వాన్ | గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి. |
| 21 | శ్రీ. భగీరథ్ చౌదరి | వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి. |
| 22 | శ్రీ. సతీశ్చంద్ర దూబే | బొగ్గు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
గనుల శాఖ సహాయ మంత్రి. |
| 23 | శ్రీ. సంజయ్ సేథ్ | రక్షణ శాఖ సహాయ మంత్రి |
| 24 | శ్రీ. రవనీత్ సింగ్ | ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి మరియు రైల్వే శాఖ సహాయ మంత్రి |
| 25 | శ్రీ. దుర్గాదాస్ ఉకే | గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
| 26 | శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే | యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
| 27 | శ్రీ. సుకాంత ముజుందార్ | విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
| 28 | శ్రీమతి సావిత్రి ఠాకూర్ | మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి |
| 29 | శ్రీ. తోఖాన్ సాహు | గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 30 | శ్రీ. రాజభూషణ్ చౌదరి | జల శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 31 | శ్రీ. భూపతి రాజు శ్రీనివాస్ వర్మ | భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 32 | శ్రీ. హర్ష్ మల్హోత్రా | కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 33 | శ్రీమతి నిముబెన్ జయంతిభాయ్ బంబానియా | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి. |
| 34 | శ్రీ. మురళీధర్ మోహోల్ | సహకార మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి; మరియు
పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి. |
| 35 | శ్రీ. జార్జ్ కురియన్ | మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి; మరియు
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి. |
| 36 | శ్రీ. పవిత్ర మార్గరెటా | విదేశాంగ శాఖ సహాయ మంత్రి; మరియు
జౌళి శాఖ సహాయ మంత్రి. |
ప్రధాన మంత్రి |
|---|---|---|
Click here to download (PDF format [
685KB ] )
Click here to View Old “Portfolios of the Union Council of Ministers [
104KB ] ”