Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన తెలంగాణ గవర్నర్


ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా కలిశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా కలిశారు