Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంకారాలో బాంబు పేలుడులో ప్రజలు మరణించడంపై ప్రధానమంత్రి సంతాపం


అంకారాలో బాంబు పేలిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పో వడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారంవ్యక్తంచేశారు. అంకారాలో బాంబు పేలుడులో అనేకమంది చనిపోవడం నాకెంతో వ్యాకులత కలిగించింది. మృతుల కుటుంబాలకు నేను సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అని ప్రధాని మోదీ అన్నారు.