Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అండర్- 19 వరల్డ్ కప్ ను గెలుచుకొన్నందుకు భారతదేశ జట్టును అభినందించిన ప్రధాన మంత్రి


అండర్- 19 వరల్డ్ కప్ ను గెలుచుకొన్న భారతదేశ యువ క్రికెటర్ల బృందాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

‘‘మన యువ క్రికెటర్లు సాధించిన బ్రహ్మాండమైన విజయంతో పూర్తిగా పులకరింతకు లోనయ్యాను. అండర్- 19 వరల్డ్ కప్ ను గెలుచుకొన్నందుకుగాను వారికి అభినందనలు. ఈ సాఫల్యం ప్రతి ఒక్క భారతీయుడినీ తీవ్రంగా గర్వించేటట్టు చేస్తుంది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

****