పిఎంఇండియా
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని సేవాతీర్థ్‌లో ఈ రోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రధానమంత్రి కార్యాలయం, క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (ఎన్ఎస్‌సీఎస్) అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా సేవా తీర్థ్‌లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో ప్రధానమంత్రి కార్యాలయం, క్యాబినెట్ సచివాలయం, ఎన్ఎస్‌సీఎస్ సచివాలయ అధికారులు పాల్గొన్నారు.’’
***
Today, on Yoga Day, a Yoga session was held at Seva Teerth, where officers of the Prime Minister’s Office, Cabinet Secretariat and NSCS took part. pic.twitter.com/AXKwuLl5lY
— PMO India (@PMOIndia) June 21, 2026