Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సేవా తీర్థ్‌లో యోగా


అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని సేవాతీర్థ్‌లో ఈ రోజు యోగా కార్యక్రమాన్ని  నిర్వహించారు.
ప్రధానమంత్రి కార్యాలయంక్యాబినెట్ సెక్రటేరియట్జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (ఎన్ఎస్‌సీఎస్అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా సేవా తీర్థ్‌లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారుదీనిలో ప్రధానమంత్రి కార్యాలయంక్యాబినెట్ సచివాలయంఎన్ఎస్‌సీఎస్ సచివాలయ అధికారులు పాల్గొన్నారు.’’

 

***