పిఎంఇండియా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ‘నారీ శక్తి’ యొక్క స్ఫూర్తి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాన్ని ఆచరించారు.
“అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా మనం మన అజేయ నారీ శక్తి కి ప్రణమిల్లుదాం. మహిళ ల సాధికారిత కు ఊతం గా నిలచేటటువంటి ఎన్నో నిర్ణయాల ను తీసుకోవడం మనకు గర్వ కారణం. వివిధ రంగాల లో మహిళ లు సాధించిన ఆశ్చర్యజనక కార్య సాఫల్యాల ను చూసి భారతదేశం లో ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారు” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
On International Women's Day, we salute our indomitable Nari Shakti.
— Narendra Modi (@narendramodi) March 8, 2019
We are proud to have taken numerous decisions that have furthered women empowerment.
Every Indian is proud of the stupendous accomplishments of women in various spheres. #NewIndia4NariShakti pic.twitter.com/NPTN62Lqek