Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అణకువ, నిస్వార్థ సేవ వంటి సద్గుణాలను తెలిపే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


అణకువనిస్వార్థ సేవలోనే నిజమైన సంక్షేమం ఉంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుప్రజా సంక్షేమంసమాజ బాగును కాంక్షించినప్పుడే ఆ విజయానికి అర్థం ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత సుభాషితం-

భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైర్నవాంబుభి ర్దూర్ మిలమ్బినో ఘనాః

అనుద్ధతాః సత్పురుషః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణామ్.

సమృద్ధిగా పండ్లతో ఉన్న చెట్లునీటితో బరువెక్కిన మేఘాలు భూమి వైపునకు వాలినట్లుగా… సంపదకీర్తిని పొందిన సజ్జనులుఉత్తమ స్వభావం గలవారు అంతే అణకువతో ఉంటారుఅహంకారానికి లోనవకుండా వారి జీవితాలను సమాజ సంక్షేమానికి అంకితం చేస్తారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

“వినయంపరోపకారం వంటి గుణాల వల్లే అభివృద్ధికి నిజమైన అందం వస్తుందిసమాజ సంక్షేమానికి ఉపయోగపడినప్పుడే విజయానికి అర్థం ఉంటుంది.

భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైర్నవాంబుభి ర్దూర్ మిలమ్బినో ఘనాః

అనుద్ధతాః సత్పురుషః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణామ్