సమస్త జీవుల్లోనూ దైవిక శక్తి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. సర్వాంతర్యామి అయిన దైవిక శక్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, సమస్త జీవకోటిలోని చైతన్యాన్ని గౌరవించాలని ఈ సుభాషితం చెబుతుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్న సంస్కృత సుభాషితం:
యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ https://t.co/kx66tQ6r9v
— Narendra Modi (@narendramodi) October 15, 2026