Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమరవీరుల దినోత్సవ౦ సందర్భంగా మహాత్మా గాంధీతో పాటు, దేశ స్వాత్రంత్య్రం కోసం పోరాడిన అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులు

అమరవీరుల దినోత్సవ౦ సందర్భంగా మహాత్మా గాంధీతో పాటు, దేశ స్వాత్రంత్య్రం కోసం పోరాడిన అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులు

అమరవీరుల దినోత్సవ౦ సందర్భంగా మహాత్మా గాంధీతో పాటు, దేశ స్వాత్రంత్య్రం కోసం పోరాడిన అమరవీరులకు ప్రధాన మ౦త్రి నరే౦ద్ర‌ మోదీ నివాళులు అర్పి౦చారు.

“पूज्य बापू की पुण्यतिथि पर उनको शत् शत् नमन। ప్రియమైన బాపూజీ పుణ్యతిథిన ఆయనకు శత శత వ౦దనాలు.

మహాత్ముడితో పాటు, దేశ౦ కోస౦ ప్రాణలర్పి౦చిన‌ అమరవీరుల శౌర్యాన్ని గుర్తు చేసుకు౦టూ, వారి త్యాగాలు మా మదిలో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని ప్రధాన మ౦త్రి అన్నారు.