పిఎంఇండియా
అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు త్రయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చారు. “వారి అనితర త్యాగానికి రుణపడి ఉన్న దేశం కృతజ్ఞతాపూర్వకంగా వారిని సదా స్మరించుకుంటూనే ఉంటుంది… జైహింద్!” అని అందులో పేర్కొన్నారు.
****
शहीद दिवस पर मां भारती के महान सपूत वीर भगत सिंह, सुखदेव और राजगुरु को कोटि-कोटि नमन। देश के लिए उनका बलिदान कृतज्ञ राष्ट्र सदा याद रखेगा। जय हिंद!
— Narendra Modi (@narendramodi) March 23, 2020