Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అయిదో ఆగా ఖాన్‌ ప్రిన్స్ రహీంతో ప్రధానమంత్రి భేటీ


ఇస్మాయిలీ సముదాయ 50వ ఆధ్యాత్మిక నేతగౌరవ అయిదో ఆగా ఖాన్‌  ప్రిన్స్ రహీంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో సమావేశమయ్యారుఈ సందర్భంగా.. ఆయన తండ్రికీర్తిశేషులు నాలుగో ఆగా ఖాన్‌‌నూఅభివృద్ధి ప్రధాన కార్యకలాపాలకు ఆయన అందించిన నిరంతర తోడ్పాటునూ శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు.
ఆరోగ్య సంరక్షణవ్యవసాయంగ్రామాల అభివృద్ధియువతమహిళా సాధికారత వంటి కీలక రంగాల్లో ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌ (ఏకేడీఎన్)తో భాగస్వామ్యాన్ని ఇప్పటి కన్న మరింత బలపరుచుకొనే అవకాశాలపై ప్రధానమంత్రి చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:

గౌరవ అయిదో ఆగా ఖాన్‌  ప్రిన్స్ రహీంతో భేటీ కావడం సంతోషాన్నిచ్చిందిఅభివృద్ధి  ప్రధాన కార్యకలాపాలకు ఆయన తండ్రికీర్తిశేషులు నాలుగో ఆగా ఖాన్‌‌ అందించిన నిరంతర తోడ్పాటును ఈ సందర్భంగా ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకున్నాను.
ఆరోగ్య సంరక్షణవ్యవసాయంగ్రామాల అభివృద్ధియువతమహిళా సాధికారత రంగాలలో ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌తో మన భాగస్వామ్యాన్ని ఇప్పటి కన్న మరింత పటిష్ఠపరుచుకోవడమెలాగన్నది చర్చించాను’’ అని పేర్కొన్నారు.

 

***