Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని


ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారుప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలుగాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

“అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం కలగటం బాధించిందిప్రియమైన వారిని కోల్పోయిన వారితో నా ఆలోచనలు ఉన్నాయిగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను.

పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తాంగాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాం’’.