Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అస్సాంలోని గౌహతిలో కుమార భాస్కర వర్మ సేతును ప్రారంభించిన ప్రధానమంత్రి

అస్సాంలోని గౌహతిలో కుమార భాస్కర వర్మ సేతును ప్రారంభించిన ప్రధానమంత్రి


అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార భాస్కర వర్మ సేతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారుగౌహతితో పాటు పరిసర ప్రాంతాలకు ఈ వంతెన అత్యంత కీలకమైన మౌలిక సదుపాయమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. “ఈ వంతెన ద్వారా రవాణాప్రయాణ సౌలభ్యంవాణిజ్యం గణనీయంగా మెరుగుపడటమే కాకకామాఖ్య దేవాలయానికి భక్తులు మరింత సులభంగా చేరుకోవటానికి వీలవుతుంది” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార భాస్కర వర్మ సేతు వంతెన గౌహతిదాని పరిసర ప్రాంతాలకు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుదీని వల్ల రవాణా సౌకర్యంప్రయాణ సౌలభ్యంవాణిజ్యం గణనీయంగా మెరుగుపడతాయిభక్తులు మరింత సులభంగా కామాఖ్య ఆలయాన్ని సందర్శించేందుకు ఇది దోహదపడుతుంది

 

***