Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహ్మదాబాద్ మెట్రో రెండో దశ ప్రారంభ కార్యక్రమ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

అహ్మదాబాద్ మెట్రో రెండో దశ ప్రారంభ కార్యక్రమ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


అహ్మదాబాద్ మెట్రో రెండో దశ ప్రారంభ కార్యక్రమ ముఖ్యాంశాల్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 
‘‘
అహ్మదాబాద్‌లో మొదలుపెట్టిన వివిధ అభివృద్ధి పనులు ఇక్కడ మౌలిక సదుపాయాలను పెంచాలన్న మా నిబద్ధతకు అద్దం పడుతున్నాయిఅహ్మదాబాద్ మెట్రో రెండో దశలో మిగిలి ఉన్న సెక్టర్ 10ఏ మొదలు మహాత్మా మందిర్ వరకూ ఉన్న భాగాన్ని ఈ రోజు ప్రారంభించారుఇది అహ్మదాబాద్‌ ప్రజలతో పాటు గాంధీనగర్‌ నివాసులకు కూడా ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచుతుంది’’ అని పేర్కొన్నారు.