Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంబేడ్ కర్ జయంతి నాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఆంబేడ్ కర్ జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా ఇవే శుభాకాంక్షలు. పూజ్య బాబాసాహెబ్ సమాజంలోని లక్షలాది నిరుపేదలకు మరియు అణగారిన వర్గాలకు చెందిన ప్రజలకు ఆశ ను ఒసగారు. మనకు రాజ్యాంగాన్ని అందించడంలో ఆయన చేసిన కృషికి గాను మనం ఆయనకు రుణపడి వుంటాం. దేశవాసులందరికీ ఆంబేడ్ కర్ జయంతి శుభాకాంక్షలు. జయ్ భీమ్” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***