Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆధ్యాతిక గురువు నిరంజన్ దాస్ జీని కలిసిన ప్రధానమంత్రి

ఆధ్యాతిక గురువు నిరంజన్ దాస్ జీని కలిసిన ప్రధానమంత్రి


జలంధర్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నిరంజన్ దాస్ జీ ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు కలిశారు.  ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావడం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఆయన అందిస్తున్న సేవలు ఎంతగానో స్ఫూర్తిదాయకమని ప్రధాని శ్రీ మోదీ కొనియాడారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘జలంధర్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నిరంజన్ దాస్ జీని కలుసుకునే గొప్ప భాగ్యం నాకు దక్కింది. ఆధ్యాత్మిక చైతన్యం, సమాజ సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుంది.’’