పిఎంఇండియా
ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు శ్రీ అష్రాఫ్ ఘనీ , కోవిడ్ -19 అత్యవసర నిధికి తమ వంతు సహాయాన్ని ప్రకటించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు.
దక్షిణాసియాలో పొరుగు దేశాలకు సంఘీభావంగా ఆఫ్ఘనిస్థాన్ ,
కోవిడ్ -19 అత్యవసర నిధికి తమ వంతు సహాయంగా 1 మిలియన్ డాలర్లు అందిస్తున్నందుకు ఆఫ్ఘనిస్థౄన్
అధ్యక్షుడు అష్రాఫ్ ఘనికి కృతజ్ఞతలు. అని ప్రధానమంత్రి అన్నారు.
Thank you Afghanistan, for contributing $ 1 Million to the COVID-19 Emergency Fund in solidarity with our South Asian neighborhood. Tashakkur President @ashrafghani.
— Narendra Modi (@narendramodi) March 23, 2020