Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆర్మీ దినోత్సవం సందర్భంగా భారత ఆర్మీకి ప్రధాని వందనం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆర్మీ డే సందర్భంగా భారత ఆర్మీకి సెల్యూట్ చేశారు.

‘ఎవరికీ లొంగని పరాక్రమం, బలమైన మనోసంకల్పం, చిత్తశుద్ధితో పనిచేస్తున్న భారత ఆర్మీకి.. ఆర్మీడే సందర్భంగా సెల్యూట్ చేస్తున్నా’ అని ప్రధాన మంత్రి తెలిపారు.