Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క‌ప్ 2017 ను గెలుచుకొన్నందుకు భార‌తీయ‌ మ‌హిళ‌ల‌ హాకీ జ‌ట్టును అభినందించిన ప్ర‌ధాన మంత్రి


ఆసియా క‌ప్ 2017 ను గెలుచుకొన్నందుకు భార‌తీయ‌ మ‌హిళ‌ల‌ హాకీ జ‌ట్టును ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

‘‘మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2017 ను గెలుచుకొన్నందుకు మ‌న హాకీ జ‌ట్టుకు అభినంద‌న‌లు. వారి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న పట్ల భార‌త‌దేశం సంతోషిస్తోంది’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***