పిఎంఇండియా
ఆసియా కప్ 2017 ను గెలుచుకొన్నందుకు గాను భారతీయ హాకీ జట్టును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
‘‘గొప్ప ఆట, ఘనమైన విజయం! ఆసియా కప్ 2017ను గెలుచుకొన్నందుకు మన హాకీ జట్టు కు అభినందనలు. ఈ అద్భుత విజయంతో భారతదేశం సంతోషిస్తోంది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Great game, great win! Congrats to our hockey team for winning the #AsiaCup2017. India rejoices at this stupendous victory. @TheHockeyIndia
— Narendra Modi (@narendramodi) October 22, 2017