Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ గెలుచుకొన్నందుకు భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ కిదాంబి శ్రీకాంత్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో విజేతగా నిలిచిన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ కిదాంబి శ్రీకాంత్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

‘‘ఆస్ట్రేలియన్ ఓపెన్ లో శ్రీ కిదాంబి శ్రీకాంత్ సాధించిన విజయానికి మనం నిజంగా చాలా గర్విస్తున్నాం. మరో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు ఆయనను నేను అభినందిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.