Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని – భారత రత్న ఎం. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధాని నివాళి

ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని – భారత రత్న ఎం. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా  ప్రధాని నివాళి


ఇంజనీర్స్ డే సంద‌ర్భంగా ఇంజనీర్లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత రత్న మోక్ష‌గుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ప్రధాని ఆయనకు నివాళులు అర్పించారు.

“నా ప్రియమైన ఇంజనీర్ స్నేహితులారా మీకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు . మీ కృషి, ఆవిష్కరణల వల్ల భారతదేశం అమితంగా లబ్ధి పొందింది, మీ సేవలకు మా వందనం. భారత రత్న మోక్ష‌గుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ప్రధాని ఆయనకు నివాళులు అర్పించారు. భారతదేశ ప్రఖ్యాత ఇంజనీర్లలో భారతరత్న ఎం. విశ్వేశ్వరయ్య నివాళులు. భారతదేశాన్ని మేకిన్ ఇండియా నుంచి డిజిట‌ల్ ఇండియాకు రూపాంత‌రం చెందించ‌డంలో ఇంజినీర్లు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తార‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. 125 కోట్ల భార‌తీయుల ఆకాంక్ష‌ను నెర‌వేర్చే విధంగా ఇంజ‌నీర్లు కృషి చేస్తార‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు ప్ర‌ధాని ట్విట్ట‌ర్లో ట్వీట్ చేశారు.