Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండొనేశియా ఓపెన్ సిరీస్ టోర్నమెంట్ లో విజయం సాధించిన భారతీయ బాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ కిదాంబి శ్రీకాంత్ ను అభినందించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండొనేశియా ఓపెన్ సిరీస్ టోర్నమెంట్ లో విజయం సాధించిన భారతీయ బాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ కిదాంబి శ్రీకాంత్ ను అభినందించారు.

‘‘కిదాంబి శ్రీకాంత్, నీకు ఇవే అభినందనలు; ఇండొనేశియా ఓపెన్ సిరీస్ టోర్నమెంట్ లో నీ గెలుపు మాకు చాలా సంతోషం కలిగించింది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.