Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇజ్రాయెల్ పూర్వ అధ్యక్షుడు శ్రీ శిమోన్ పెరెజ్ మృతి పట్ల ఇజ్రాయెల్ ప్రజలకు తన సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇజ్రాయెల్ పూర్వ అధ్యక్షుడు శ్రీ శిమోన్ పెరెజ్ మృతి పట్ల ఇజ్రాయెల్ ప్రజలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

“పూర్వ అధ్యక్షుడు శ్రీ శిమోన్ పెరెజ్ రూపంలో కీలకమైన ఒక ప్రపంచ నాయకుడిని, భారతదేశపు స్నేహితుడిని మేం కోల్పోయాము. ఆయన మరణం నన్ను బాధించింది. ఇజ్రాయెల్ ప్రజలకు ఇవే మా సంతాపాలు” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.