పిఎంఇండియా
|
వరుస సంఖ్య |
ఎమ్ఒయు పేరు |
ఇటలీ తరఫున సంతకం చేసిన వారు |
భారతదేశం పక్షాన సంతకం చేసిన వారు |
|
1. |
భారతదేశం మరియు ఇటలీ ల మధ్య రైల్వే రంగంలో భద్రత కోసం సహకారానికి సంబంధించిన జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ |
శ్రీ రెనాటో మేజోన్ చిని, సిఇఒ & జనరల్ మేనేజర్, ఇటాలియన్ రైల్వేస్ |
శ్రీ వేద్ పాల్, అడిషనల్ మెంబర్ (ప్లానింగ్), రైల్వే బోర్డు |
|
2. |
దౌత్య సంబంధాలకు 70 సంవత్సరాలు అంశం పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) మరియు ఇటలీ గణతంత్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాలు & అంతర్జాతీయ సహకారం మంత్రిత్వ శాఖ ల మధ్య ఎమ్ఒయు |
శ్రీ లోరెంజో ఏంజెలోని, భారతదేశంలో ఇటలీ రాయబారి |
శ్రీ రీవా గాంగులి దాస్, డిజి ఐసిసిఆర్ |
|
3. |
భారతదేశం మరియు ఇటలీ ల మధ్య శక్తి రంగంలో సహకారం అంశం పై ఎమ్ఒయు |
శ్రీ లోరెంజో ఏంజెలోని, భారతదేశంలో ఇటలీ రాయబారి |
శ్రీ ఆనంద్ కుమార్, కార్యదర్శి, ఎమ్ఎన్ఆర్ఇ |
|
4. |
భారతదేశం మరియు ఇటలీ ల మధ్య సాంస్కృ తిక సహకారం అంశం పై కార్యనిర్వాహక ఒడంబడికల ప్రాథమిక పత్రం |
శ్రీ లోరెంజో ఏంజెలోని, భారతదేశంలో ఇటలీ రాయబారి |
శ్రీ రీనత్ సంధు, ఇటలీ లో భారతదేశం రాయబారి |
|
5. |
భారతదేశ గణతంత్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు చెందిన ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ కు, ఇటలీ గణతంత్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖకు చెందిన శిక్షణ విభాగానికి మధ్య ఎమ్ఒయు |
శ్రీ లోరెంజో ఏంజెలోని, భారతదేశంలో ఇటలీ రాయబారి |
శ్రీ జె.ఎస్. ముకుల్, అధిపతి, ఎఫ్ఎస్ఐ |
|
6. |
పరస్పరం పెట్టుబడులను ప్రోత్సహించుకోవడం కోసం ఇటాలియన్ ట్రేడ్ ఏజెన్సీ మరియు ఇన్ వెస్ట్ ఇండియా లకు మధ్య ఎమ్ఒయు |
శ్రీ మిశెలీ స్కానావిని, ప్రెసిడెంట్, ఇటాలియన్ ట్రేడ్ ఏజెన్సీ |
శ్రీ దీపక్ బాగ్లా, సిఇఒ, ఇన్ వెస్ట్ ఇండియా |
***