Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) స్వ‌ర్ణోత్స‌వాల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) స్వ‌ర్ణోత్స‌వ సంవ‌త్స‌రం ఆరంభ సూచ‌కంగా ఈ రోజు నిర్వ‌హించే ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొని భార‌త‌దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ సెక్ర‌ట‌రీల‌ను ఉద్దేశించి సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌సంగించ‌నున్నారు.