Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇరాన్ లో మ‌రియు ఇకాక్ లో భూకంపం కార‌ణంగా వాటిల్లిన జ‌న న‌ష్టం ప‌ట్ల సంతాపం తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి


ఇరాన్ లో మ‌రియు ఇకాక్ లో భూకంపం కార‌ణంగా జ‌న న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం వ్య‌క్తం తెలిపారు.

‘‘ఇరాన్ లోను, ఇరాక్ లోను కొన్ని ప్రాంతాల‌లో భూకంపంలో సంభ‌వించిన కార‌ణంగా త‌మ ఆప్తుల‌ను కోల్పోయిన కుటుంబాలకు క‌లిగిన దుఃఖంలో నేను పాలుపంచుకొంటున్నాను. ఈ విషాద ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ‌వారు చాలా త్వ‌రిత‌గ‌తిన కోలుకోవాల‌ని నేను ఆ ఈశ్వ‌రుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.