పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈద్ ఉల్ జుహా ను పురస్కరించుకొని తన శుభాకాంక్షలను, అభినందనలను తెలిపారు.
‘‘ఇవే ఈద్- ఉల్- జుహా శుభాకాంక్షలు. మన సమాజంలో సద్భావన, సోదరత్వం మరియు సమైక్య భావనలు పెంపొందాలని నేను కోరుకొంటున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Best wishes on Id-ul-Zuha. May the spirit of harmony, brotherhood and togetherness be furthered in our society.
— Narendra Modi (@narendramodi) September 2, 2017