Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈద్ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈద్ పండుగ రోజు న తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

‘‘ఈ ప్రత్యేకమైనటువంటి రోజు మన సమాజం లో సహృద‌యత, కరుణ, ఇంకా శాంతి ల తాలూకు స్ఫూర్తి ని రగిలించుగాక; ప్రతి ఒక్కరి కి సంతోషాన్ని ప్రసాదించుగాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.