Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉజ్ బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ ఇస్లామ్ కరీమోవ్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ.. ఉజ్ బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ ఇస్లామ్ కరీమోవ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

“ఉజ్ బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ ఇస్లామ్ కరీమోవ్ కన్నుమూత నాకు శోకం కలిగించింది. ఈశ్వరుడు ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించు గాక” అని ప్ర‌ధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.

***