Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకరించిన శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకరించిన శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకరించిన శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్ కు అభినందనలు తెలిపారు.

“ఈ రోజు పదవీప్రమాణం స్వీకరించిన శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్ కు మరియు ఆయన బృందానికి ఇవే నా అభినందనలు. వారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు గట్టిగా కృషి చేస్తారన్న నమ్మకం నాకుంది.

ఉత్తరాఖండ్ లో ఏర్పడిన నూతన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు చూపిన ఘనమైన ఆదరణకు ప్రతిస్పందనగా అపూర్వ స్థాయి అభివృద్ధిని సాధించిపెడుతుంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***