Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరాఖండ్ రాష్ట్ర స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినాన్ని పురస్కరించుకొని అభినందనలు తెలిపారు.

“ उन्नति के नए आयाम तय कर रही देवभूमि उत्तराखंड के निवासियों को राज्य स्थापना दिवस की बहुत-बहुत बधाई। ’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
 

**