Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాకప్ ను భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


ఏశియా కప్ ను భారతదేశం క్రికెట్ జట్టు గెల్చుకొన్న సందర్భం లో టీమ్ ఇండియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

ఎక్స్ లో ప్రధానమంత్రి ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో –

‘‘టీమ్ ఇండియా బాగా ఆడింది. ఏశియా కప్ ను గెలిచినందుకు ఇవే అబినందన లు. మన క్రీడాకారులు ఈ ఆటల పోటీ ఆసాంతం ప్రశంసాయోగ్యమైన నేర్పు ను కనబరిచారు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS