Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐఆర్ఎన్ఎస్ఎస్1ఎఫ్ ను విజయవంతంగా కక్ష్య‌లోకి చేర్చిన తరుణంలో ఐఎస్ఆర్ఒ కు ప్రధాన మంత్రి అభినందనలు


ఐఆర్ఎన్ఎస్ఎస్1ఎఫ్ ను జయప్రదంగా కక్ష్య‌లోకి ప్రవేశపెట్టినందుకు ఐఎస్ఆర్ఒ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

“ఐఆర్ఎన్ఎస్ఎస్1ఎఫ్ ను విజయవంతంగా కక్ష్య‌లోకి చేర్చడం ఒక సాఫల్యం. ఇందుకు గాను మనమందరం ఎంతగానో గర్వించవచ్చు; నేను మన శాస్త్రజ్ఞుల‌తో పాటు ఐఎస్ఆర్ఒ సలిపిన కఠోర శ్రమకు ప్రణామాలు అర్పిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.

***