Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ – 2025ను గెలుచుకున్న భారతీయ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు


ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ – 2025 చివరి పోటీలో భారతీయ జట్టు అద్భుత విజయాన్ని సాధించిన సందర్భంగా జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు
:
‘‘
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ – 2025 చివరి పోటీలో భారతీయ జట్టు అద్భుత విజయాన్ని సాధించిందిఫైనల్‌లో వారు గొప్ప నైపుణ్యాన్నీఆత్మవిశ్వాసాన్నీ కనబరిచారుఈ క్రీడా పోటీలో మొదటి నుంచీ కూడా జట్టు అసాధారణ స్ఫూర్తినీగట్టి పట్టుదలనూ చూపిందిమన క్రీడాకారిణులకు అభినందనలుఈ చరిత్రాత్మక గెలుపు భావి క్రీడాకారులకు స్ఫూర్తిని అందిస్తుంది.

 

 

***

MJPS/ST