Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒకే హోదా – ఒకే పింఛ‌న్ పై ప్ర‌ధానికి విశ్రాంత సైనికుల కృత‌జ్ఞ‌త‌లు

ఒకే హోదా – ఒకే పింఛ‌న్ పై  ప్ర‌ధానికి  విశ్రాంత సైనికుల కృత‌జ్ఞ‌త‌లు

ఒకే హోదా – ఒకే పింఛ‌న్ పై  ప్ర‌ధానికి  విశ్రాంత సైనికుల కృత‌జ్ఞ‌త‌లు

ఒకే హోదా – ఒకే పింఛ‌న్ (ఓఆర్ఓపీ) పై కేంద్ర ప్ర‌భుత్వం నిన్న చేసిన ప్ర‌క‌ట‌న‌ను విశ్రాంత సైనికులు స్వాగ‌తించారు. ఈరోజు బ‌ద‌ర్ పూర్ – ఫ‌రీదాబాద్ మెట్రో లైన్ ప్రారంభోత్స‌వంలో విశ్రాంత సైనికులు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. ప్ర‌ధాన మంత్రికి పుష్ప గుచ్ఛాలు అందించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.