Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా ప్రజలకు నువాఖయ్ పండగ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


నువాఖయ్ పండగ సందర్భంగా ఒడిశా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. “నువాఖయ్ జుహార్ ! నువాఖయ్ పండగ జరుపుకుంటున్న ఒడిశా ప్రజలందరికీ శుభాకాంక్షలు. సమాజంలో ఈ పండగ మరింత సంతోషాన్ని నింపాలి” అని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.