పిఎంఇండియా
నేపాల్ నూతన ప్రధానిగా ఎన్నికైన శ్రీ ఒ.పి.కోహ్లీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. నేపాల్‌కు ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు ఆ యనను అభినందించారు. భారత్‌ను సందర్శించాల్సిగా కోహ్లీని ప్రధాని ఆహ్వానించారు.
During their conversation, PM @narendramodi invited ShriKP Olito visit India.
— PMO India (@PMOIndia) October 11, 2015
Spoke to Shri KP Oli. Congratulated him & invited him to visit India. We value ties with Nepal & want to strengthen them even further.
— Narendra Modi (@narendramodi) October 11, 2015